మరో వాయుగుండం పొంచి వుంది
Publish Date:Sep 20, 2024
Advertisement
ఆంధ్రప్రదేశ్ కు మరో వాయుగుండం పొంచి ఉంది. ఉత్తర అండమాన్ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ఈ నెల 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. ఆ అల్పపీడనం బలపడి వాయుగుండంగా మారి దక్షిణ ఒడిశా, ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటుతుందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం ప్రభావంతో ఉత్తరాంధ్రలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.
By Teluguone
en-us
Political News
http://www.teluguone.com/news/content/one-more-cyclone- may-be-happens-25-185240.html
http://www.teluguone.com/news/content/one-more-cyclone- may-be-happens-25-185240.html
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 4, 2026
Publish Date:Oct 3, 2026





